Home » శ్రీ రామకృష్ణ ప్రభ ఆగష్టు 2013 by శ్రీ రామకృష్ణ ప్రభ పత్రిక
శ్రీ రామకృష్ణ ప్రభ ఆగష్టు 2013 శ్రీ రామకృష్ణ ప్రభ పత్రిక

శ్రీ రామకృష్ణ ప్రభ ఆగష్టు 2013

శ్రీ రామకృష్ణ ప్రభ పత్రిక

Published
ISBN :
Paperback and eBook
44 pages
Enter the sum

 About the Book 

ఈతరానని అలరించే అరుదైన తెలుగు మాసపతరిక శరీ రామకృషణ పరభ.సవామి వివేకానంద కలలుకనన యువతరానికి ఆశాజయోతిగా శరీ రామకృషణ పరభ మాసపతరిక, సఫూరతివంతమైన కథనాలతో... జీవన సమసయలకు, సంఘరషణాలకు సానుకూలమైన పరిషకారాలతో... తెలుగువారి ముంగిళళనే కాదు, గుండెలనూMoreఈతరాన్ని అలరించే అరుదైన తెలుగు మాసపత్రిక శ్రీ రామకృష్ణ ప్రభ.స్వామి వివేకానంద కలలుకన్న యువతరానికి ఆశాజ్యోతిగా శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక, స్ఫూర్తివంతమైన కథనాలతో... జీవన సమస్యలకు, సంఘర్షణాలకు సానుకూలమైన పరిష్కారాలతో... తెలుగువారి ముంగిళ్ళనే కాదు, గుండెలనూ తడుతోంది.మన సనాతన ధార్మిక జీవనమార్గంలోని సుసంపన్నమైన విలువల వెలుగులలో, ఆధునిక తరాన్ని నడిపించాలన్నదే శ్రీ రామకృష్ణ ప్రభ సంకల్పం.ఆధునిక జీవన వికాసానికి... ఆధ్యాత్మిక భావ పరివ్యాప్తికి కరదీపికగా నిలుస్తూ, ఇంటిల్లిపాదికి ఇంపైన శీర్షికలతో వెలువడుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ మాసపత్రిక లక్షప్రతుల పంపిణీస్థాయికి చేరుకుంది.యువతరంలో ఆత్మవిశ్వాసాన్ని నింపే యువనాయక స్వామి వివేకానంద స్ఫూర్తివచనాలతో వెలువడుతున్న శ్రీ రామకృష్ణ ప్రభ ఇప్పుడు డిజిటల్ రూపంలో కినిగెలో లభిస్తుంది.ఈ ఆగష్టు 2013 సంచిక లోపలి పేజీల్లో...సంపాదకీయం: అభయవాణి... ధీరవాణిగోరుముద్ద: అక్షరకుక్షిబాల్యలీలల భక్తి ప్రబోధంభజగోవిందమ్ భజగోవ్ందమ్: సమచిత్తమ్... సమదృష్టిసద్గుణ శీలుడే సదా స్మరణీయుడువివేకానంద సూక్తి సుధ, వివేకానంద క్విజ్మనస్సు పవిత్రమయ్యేదెలా?చందమామ రావో జాబిల్లి రావో....పరిప్రశ్నకృష్ణ భక్తే కంటి చూపుఆచార వ్యవహారాలు-అంతరార్థాలు : ఓంకార ప్రభావంపరివర్తన తెచ్చిన ప్రసన్నవదనంనిజమైన దేశభక్తి...ధీరవాణి : భారత భాగ్యోదాయానికి బాధ్యులం మనమే!మహోన్నత మనస్తత్త్వవేత్త స్వామీజీ!వివేక దీప్తి: ఈ సమూహ వ్యామోహాన్ని వీడుదాం!నా దేశం అమరదేశంఅందమంటే...మతాలను మించిన మమతలుసరళతే పరిణతిముందుకు సాగిపో!ఆ వీరపురుషుడి వారసుడవు!బొమ్మల కథ: అపార భక్తి - అనంత కరుణభగవద్గీత - సద్గుణ సుధ: కష్టాలను భరించేదెలా?Preview free download is available at Kinige.com